కాపు సంక్షేమ సేన శ్రీకాళహస్తి పట్టణ కమిటీ నియామకం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలోని కాపు సంక్షేమ సేన సంఘం నియోజకవర్గ కార్యాలయంలో శ్రీకాళహస్తి పట్టణ కమిటీ నియామకం జరిగినది ఈ కార్యక్రమానికి శ్రీ కాళహస్తి పట్టణ కాపు సంక్షేమ సేన అధ్యక్షులు పసుపులేటి నవీన్ కుమార్ అధ్యక్షతన మరియు శ్రీకాళహస్తి కాపు సంక్షేమ సేన నియోజకవర్గ అధ్యక్షులు అరిగల వేణుగోపాల నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసినారు 1 పట్టణ ఉపాధ్యక్షులుగా కంఠ వీధికి చెందిన కంఠ సుబ్రహ్మణ్యం 2 ఉపాధ్యక్షులుగా పాత వరదయ్యపాలెం రోడ్డు చెందిన జాజాల వెంకట ముని ప్రధాన కార్యదర్శిగా ముత్యాలమ్మ గుడి వీధికి చెందిన నాగిశెట్టి ముని రాజా కోశాధికారిగా దక్షిణ కైలాస్ నగర్ కు చెందిన కారి తిరుమల ప్రచార కార్యదర్శిగా గాంధీ వీధికి చెందిన చింత పూడి లోకేష్ కార్య నిర్వాహక కార్యదర్శిగా పూల వీధికి చెందిన రమణ గారి అనిల్ బాబు 1కార్యదర్శిగా దక్షిణ కైలాస నగర్ కు చెందిన సాగి సతీష్ కుమార్ 2 కార్యదర్శిగా నెహ్రు వీధికి చెందిన రమణ గారి మురళీకృష్ణ వీరికి పసుపులేటి నవీన్ కుమార్ మరియు అరిగల వేణుగోపాల్ నాయుడు నియామక పత్రాలు జారీ చేసినారు
No comments:
Post a Comment