అంగరంగ వైభవంగా భాష్యం స్కూల్లో తెలుగు భాష దినోత్సవ సంబరాలు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి పట్టణంలోని పానగల్ నందు ఉన్న భాష్యం పాఠశాలలో తెలుగు భాష దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుక జెడ్ఈఓ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు హర్షవర్ధన్ రెడ్డి పాల్గొని తెలుగు భాష అవునత్వాన్ని చెప్పారు_ మరియు రిటైర్డ్ తెలుగు ఉపాధ్యాయురాలు ఏ అన్నపూర్ణమ్మ పాల్గొన్నారు. ఈ తెలుగు భాష దినోత్సవం వేడుకలు ముఖ్యఅతిథిగా ఏ అన్నపూర్ణ విచ్చేసి ఈ వేడుకల్లో తెలుగు భాష గొప్పదనాన్ని ప్రాముఖ్యతని గొప్పగా చెప్పారు. ఈ వేడుకల్లో తెలుగు భాషకు సంబంధించిన బుర్రకథలు భవన విజయం సోది నైతిక విలువలకు సంబంధించిన అనేక నాటకాలు ప్రదర్శించారు ఈ వేడుకల్లో పాల్గొన్న పిల్లలు తల్లిదండ్రులు ప్రశంసించారు.
No comments:
Post a Comment