ఫెడరేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో క్రీడా ప్రతిభ అవార్డు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ఆగష్టు 29th క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని గవర్నమెంట్ అఫ్ ఆంధ్రప్రదేశ్, డిపార్ట్మెంట్ అఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో క్రీడా ప్రతిభ అవార్డు ల ఎంపిక కి గాను తిరుపతి జిల్లా లోని 5 పాఠశాల లను ఎన్నుకోవడం జరిగినది ఇందులో RPBS ZPHS BOYS SRIKALAHASTI మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది .ఈ రోజు జరిగిన కార్యక్రమంలో తిరుపతి జిల్లా డి. ఇ. ఓ గారి చేతుల మీదుగా ఆవార్డును, ప్రశంసా పత్రాన్ని అందుకోవడం జరిగినది ఇందుకుగాను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు K.Rajeswari గారు,PD venkata Muni,Indira,PET saroja,sreenivasulu గార్లు , పాఠశాల ఉపాధ్యాయ బృందం, ఉపాధ్యాయేతర బృందం హర్షం వ్యక్తం చేసారు.
No comments:
Post a Comment