కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసిన శ్రీకాళహస్తి ఎంజిఎం గ్రూప్ డైరెక్టర్ గుడ్లూరు మయూర్.
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి విచ్చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ని మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని విజయవాడ నోవటల్ హోటల్ నందు శ్రీకాళహస్తి ఎంజిఎం గ్రూప్ డైరెక్టర్ గుడ్లూరు మయూర్ మర్యాద పూర్వకంగా కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రసాదాలు అందించి, శ్రీకాళహస్తి మహాశివరాత్రి ఉత్సవాలకు వారిని రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంలో కేంద్ర మంత్రులు అయిన కింజవరపు రామ్మోహన్ నాయుడు మరియు బండి సంజయ్ ని మర్యాదపూర్వకంగా కలిసి శ్రీకాళహస్తికి ఆహ్వానించినా ఎంజీఎం గ్రూప్ డైరెక్టర్ గుడ్లూరు మయూర్ కేంద్ర మంత్రులు స్పందించి శ్రీకాళహస్తికి వచ్చినప్పుడు ఎంజీఎం హాస్పిటల్ ని మరియు ఎంజిఎం విద్యాసంస్థలను సందర్శిస్తామని తెలియజేశారు
No comments:
Post a Comment