ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ధనుర్మాసం చివరి రోజున స్వామి అమ్మవార్ల గిరి ప్రదక్షణ నకు బయలుదేరు ముందు రోజు ప్రదోషమూర్తులు గిరి ప్రదక్షణనకు వెళ్లడం ఆనవాయితీ.
త్వరలో జరగబోవు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల లో భాగంగా స్వామి అమ్మ వార్ల కళ్యాణోత్సవానికి కైలాసగిరిలో వెలసి ఉన్న ముక్కోటి దేవతలను ఆహ్వానించేందుకు ఈనెల 15వ తేదీన శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఉత్సవమూర్తులు బయలుదేరుతారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అలంకారం మండపంలోని ప్రదోషమూర్తులకు పలు రకాల పుష్పాలతో అలంకరించి విశేష పూజలు నిర్వహించి దూప దీప నైవేద్యాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు
No comments:
Post a Comment