శ్రీకాళహస్తి పట్టణంలో జెట్టిపాలెం లో శ్రీ శ్రీ నిoబజా దేవి అష్టలక్ష్మీ దేవాలయంలో పూజలు
తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గోపూజ నిర్వహించారు ముందుగా అష్టలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మన గుడి రక్షా కంకణాలు ఆలయం చుట్టూ మహిళలు ప్రదక్షిణ చేసి అమ్మవారికి పుష్పాలతో హారతి సమర్పించాడు అనంతరం గోవు కు పసుపు కుంకుమ తో పుష్పాలతో పూజ చేసి మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి గోవుకు హారతిపట్టారు గోవు చుట్టూ మహిళలు ప్రదక్షిణ చేసి దర్శించుకున్నారు ధర్మ ప్రచార పరిషత్ జిల్లా నెంబర్ రాజ్ కుమార్ తిరుమల తిరుపతి రక్షా కంకణాలు భక్తులకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మురళి శ్రీనివాసులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు
No comments:
Post a Comment