సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న బియ్యపు పవిత్ర రెడ్డి - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, January 7, 2022

సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న బియ్యపు పవిత్ర రెడ్డి

 




సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న  బియ్యపు పవిత్ర రెడ్డి


 శ్రీకాళహస్తి పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాలఆవరణలో లో శాసనసభ్యులు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె బియ్యపు పవిత్ర రెడ్డి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. విద్యార్థిని తో కలిసి కొంత సేవు కోలాటం ఆడారు.

 అనంతరం పవిత్ర రెడ్డి మాట్లాడుతూ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినులతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే తరాలకు సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటాము, ఏ విధంగా జరుపుకుంటమో విద్యార్థులకు  గుర్తుండి పోయేలా  కాలేజ్ డేస్ నుండే అవగాహన కనిపిస్తూ   ఇలాంటి ఆటలు నిర్వహిస్తున్న  కళాశాల  సిబ్బందిని అభినందించారు. కాలేజ్ డేస్ లో సంక్రాంతి సంబరాలు పాల్గొన్న రోజులు గుర్తొస్తున్నాయి అని ఈ సంబరాల కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆహ్వానించిన మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కు కృతజ్ఞతలు తెలిపారు

No comments:

Post a Comment

Post Bottom Ad