పేదలకు దుప్పట్లు చీరలు పంపిణీ చేసిన శ్రీపవిత్ర రెడ్డి బియ్యపు గారు
గాజులమండ్యం సర్పంచ్ గంగారి రమేష్, వైకాపా నాయకులు జ్యోతి సంయుక్త ఆధ్వర్యంలో
రేణిగుంట మండలం జివగ్రహం గ్రామంలోని ప్రజలకు ఉచితంగా దుప్పట్లు,చీరలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి శ్రీపవిత్ర రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ మా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి ఆదేశాలు మేరకు మా వంతు సహాయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment