గో-ఆధారిత ప్రకృతి వ్యవసాయ దారుల సంఘం ఆంధ్ర ప్రదేశ్ వారిచే
విజయవాడ ఆరాధిక్ మేళ 2022
తొట్టంబేడు మండలం పూడి గ్రామానికి చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు జలగం. శ్యాంసుందర్ నాయుడు ను విజయవాడలో శుక్రవారం మిజోరాం గవర్నర్ కంభంపాటి.హరిబాబు ముఖ్య అధ్యక్షతన రిటైర్డ్ ఐ.ఏ.ఎస్ పి.విజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు,
ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో శ్రీధర్ ఐ.ఏ.ఎస్ కమిషనర్ ఉద్యానవన శాఖ,చిరంజీవి చౌదరి ఐ.ఏ.ఎస్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ,
శ్రీధర్ రెడ్డి ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ,
చలసాని.ఆంజనేయులు చైర్మన్ విజయ డైరీ,
భరత్ కుమార్ ఆర్.ఎస్.ఎస్ ప్రాంత ప్రచారక్ ఆంధ్ర ప్రదేశ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment