టెన్నిస్ టోర్నమెంట్ విద్యార్థులకు బహుమతులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
టెన్నిస్ టోర్నమెంట్ విద్యార్థులకు బహుమతులు పంపిణీ - డాక్టర్ కే చంద్రశేఖర్ కే చంద్ర రాజు , శ్రీకాళహస్తి పట్టణం విక్రమ్ కాలేజీ గ్రూప్ ఆఫ్ సంస్థలు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టెన్నిస్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించారు, ఈ కార్యక్రమంలో 200 మంది పాల్గొన్నారు, ఈ టెన్నిస్ టోర్నమెంట్ పోటీలలో గెలుపొందిన వారికి డాక్టర్ చంద్రశేఖర్, కె చంద్ర రాజు, దశయ్య మన్మధరావు, సీఐ వేణుగోపాల్ ఆధ్వర్యంలో బహుమతులు పంపిణీ చేశారు, ఈ సందర్భంగా విక్రమ్ కాలేజీ గ్రూప్ ఆఫ్ సంస్థల చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్, ప్రముఖ వ్యాపారవేత్త కే చంద్ర రాజులు మాట్లాడుతూ విక్రమ్ కాలేజీ గ్రూప్ ఆఫ్ సంస్థలు ఆధ్వర్యంలో టోర్నమెంట్ పోటీలు రాష్ట్రవ్యాప్తంగా 200 మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది, ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము, విక్రమ కాలేజీ సంస్థల ద్వారా అన్ని రకాల ఆటలు పోటీలు నిర్వహించాలని తెలిపారు, ఫోటో రైట్ అప్ టెన్నిస్ టోర్నమెంట్ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు పంపిణీ
No comments:
Post a Comment