కమిషనరు ఎం. రమేష్ బాబు గారి ఆధ్వర్యములో అంతర్జాతీయ వృదుల దినోత్సవము
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి పురపాలక సంఘ కమిషనరు ఎం. రమేష్ బాబు గారి ఆధ్వర్యములో ప్రధాన ఎన్నిక కమీషనరు, ఆంధ్ర ప్రదేశ్, అమరావతి వారి ఆదేశముల మేరకు 01.10.2023 న "అంతర్జాతీయ వృదుల దినోత్సవము" సందర్భముగా (168-శ్రీకాళహస్తి నియోజక వర్గము) శ్రీకాళహస్తి పురపాలక సంఘము పరిధి నందు గత 16 సంవత్సరముల నుంచి వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటూ 80 సంవత్సరములు పై బడిన ఓటర్లైనా 1. V.శంకరయ్య శెట్టి (82 Years), 2. V.పద్మమ్మ (83 Years), 3. E.శేషమ్మ (80 Years) 4. S. గౌస్ సాహెబ్ (81 Years) వారికి శాలువా, పండ్లు, పూలమాలతో ఘనంగా సన్మానించడము జరిగినది.
ఈ కార్యక్రముమునందు సూపర్ వైజర్ రవికాంత్, BLO లు శుభ, నిహారిక, రుద్ర బాబు, బాలాజీ, అబ్దుల్లా , తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment