10 వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామగ్రి వితరణ - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, December 24, 2025

10 వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామగ్రి వితరణ

10 వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామగ్రి వితరణ 


స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


 శ్రీ కాళహస్తి వాస్తవ్యులు కీ శే శ్రీ T. V రమణ రావు(Rtd. A.O, AP TRANSCO) గారి జ్ఞాపకార్థం వారి మనవరాలు T.V ఆద్య ( D/o శ్రీ T.V రాజేష్  & శ్రీమతి ఆశ్రీత )  గారి సౌజన్యం తో 10 వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామగ్రి వితరణ కార్యక్రమం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బోనుపల్లి , తొట్టంబేడు నందు నిర్వహించడం జరిగింది . ఈ సందర్భంగా  శ్రీ T.V రాజేష్ (ఆస్ట్రేలియా) గారి మిత్రులు V. మోహన్ కుమార్, C. హేమంత్ కుమార్ ల చేతుల మీదుగా పిల్లల కు పరీక్షా సామాగ్రి అందచేయబడింది.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి P. భారతి గారు, ఉపాద్యాయులు P. మనోహరెడ్డి గారు , తదితరులు పాల్గొన్నారు..

No comments:

Post a Comment

Post Bottom Ad