గురుకుల ప్రవేశాలకు దరఖాస్తులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐదవ తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాసాగార్డెన్ బాలికల గురుకులం ప్రిన్సిపాల్ పి.మాధవీలత శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత ఉన్న విద్యార్థులు ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ లోగా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. గడువు ముగిసిన అనంతరం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారనీ, ఉత్తీర్ణతా శాతాన్ని బట్టి గురుకులాల కేటాయింపులు జరుగుతాయని తెలిపా
No comments:
Post a Comment