గ్రామ భౌగోళిక స్వరూపం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, September 2, 2026

గ్రామ భౌగోళిక స్వరూపం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి

గ్రామ భౌగోళిక స్వరూపం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి




పెదవేగి మండలం

సెప్టెంబర్ 02:

గ్రామంలో రైతులతో పాటు ప్రజలు గ్రామ భౌగోళిక స్వరూపాన్ని తప్పకుండా తెలు సుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విజయరాయి గ్రామం డా. కె. ఫణి కుమార్ రాజమ హేంద్రవరం లోని ఆచార్య ఎన్ జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి వ్య వసాయ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఆ గ్రామాల్లో  పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఉన్న భౌగోళిక స్వరూపం తెలిపే వరి పొలాలు ప్రభుత్వ కా ర్యాలయాలు పటాలను చూపించే విధంగా రంగోలి పొడితో నమూనాలను తయారు చేసి రైతులకు అవగాహన కలిగే విధంగా వివరించారు. అలాగే ప్రభుత్వ కార్యాల యాలు వ్యవసాయ పంట పంటల రకాలు పలు సమస్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ విద్యార్థులు E. దీప్తి ,కె. వెరోనికా ,పి.దివ్య పి. అంజలి ,టి. శిరీష గ్రామ పెద్దలు రైతులు వీ ఏఏలు అగ్రికల్చర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad