విద్యార్థుల కు నూతన వస్త్రాలు బహుకరణ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ఎం. పి. యస్, వెస్ట్ వరత్తూర్ పాఠశాల,B.N కండ్రిగ మండలం నందు సంక్రాంతి పండుగ కానుకగా నిరుపేద విద్యార్థులకు కొత్త దుస్తులను MEO శ్రీ ముని సుబ్రమణ్యం గారి చేతుల మీదుగా బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా MEO గారు, కొత్త దుస్తులు అందించిన దాత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ C. హేమంత్ కుమార్ గారిని ప్రత్యేకంగా అభినందించారు మరియు విద్యార్థులు చక్కగా చదివి భవిష్యత్తులో మంచి స్థాయి కి ఎదిగి ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు


.jpeg)









No comments:
Post a Comment